Home జాతీయ వార్తలు పాక్ మాజీ మంత్రి పుస్తకావిష్కరణపై రగడ

పాక్ మాజీ మంత్రి పుస్తకావిష్కరణపై రగడ

kulakarniముంబయి: పాక్ మాజీ విదేశంగా మంత్రి కసూరీ రాసిన పుస్తకావిష్కరణ ముంబయిలో జరుగుతుంది. పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ శివ సేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమ నిర్యాహకుడు సుదీంధ్ర కులకర్ణికి శివ సేన కార్యకర్తలు నల్లరంగు పూశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం కొనసాగుతుందని సుదీంధ్ర కులకర్ణి ప్రకటించారు. పాకీస్తాన్ మాజీ విదేశంగా శాఖ మంత్రి కసూరీ నల్లరంగు పులమాడాన్ని ఖండించారు. కులకర్ణి పై శివసేన కార్యకర్తలు చేసిన దాడిని ఎల్‌కె ఆడ్వాణి ఖండించారు. ఈ పుస్తకావిష్కరణకు పూర్తి భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్ తెలిపారు.