Home జాతీయ వార్తలు భారత్‌కు పోస్టల్ మెయిల్ సర్వీస్ నిలిపివేసిన పాక్

భారత్‌కు పోస్టల్ మెయిల్ సర్వీస్ నిలిపివేసిన పాక్

న్యూఢిల్లీ: పాక్, భారత్ దేశాల మధ్య పోస్టల్ మెయిల్ సర్వీసును పాక్ ఏకపక్షంగా రద్దు చేయడాన్ని అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమైన చర్యగా భారత్ తీవ్రంగా విమర్శించింది. భారత్‌కు ఎలాంటి ముందస్తు నోటీస్ కానీ తపాలా శాఖకు ఉత్తరం ద్వారా తెలియచేయడం కానీ లేకుండా పాక్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.

Pakistan stopping postal Mail Service between India-Pak