Tuesday, November 29, 2022

పాక్ ఎన్నికల సంఘం సంచలన నిర్లయం

- Advertisement -

PAK-2

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల సంఘం సంచలన నిర్లయం తీసుకుంది. అస్తుల వివరాలు వెల్లడించని 261 మంది ప్రజాప్రతీనిధూలను సస్పేండ్ చేస్తూ ఉత్తర్వులు జారిచేసింది. ఈ సస్పేషన్ కు గురైన ప్రముఖుల్లో మాజీ ప్రధానమంత్రి నవాజ్, షరీఫ్ అల్లుడు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ సభ్యుడు కెప్టన్ మహ్మద్ సఫ్దర్, పాకిస్తాన్ తెహ్రిక్ -ఇ-ఇన్సాఫ్ కు చెందిన, ఎంపీ అయేషా గులాలయ్ మత వ్యవహారాల మంత్రి సర్దార్ యూసఫ్, పార్లమెంట్ మాజీ స్పీకర్ ఫెస్ మిదా మిర్జా కూడా ఉన్నారు. ఈసీకి గురైన వారిలో ఎంపీలు 71 మంది, పంజాబ్ అసెంబ్లీ సభ్యులు 84 మంది, సింధ్ అసెంబ్లీ సభ్యులు 50 మంది, ఖైబర్-ఫఖ్తున్ ఖ్వాకు చెందిన 38 మంది, బలోచిస్తాన్ సభ్యులు 11 మంది ఉన్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles