Home అంతర్జాతీయ వార్తలు పాక్‌లో విరుచుకుపడుతున్న వరదలు

పాక్‌లో విరుచుకుపడుతున్న వరదలు

Untitled-1.jpg1431456789పెషావర్: పాకిస్తాన్‌లో కూరుస్తున్న వర్షాలకి వరదలు భారీ ఎత్తున్న విరుచుకుపడుతున్నాయి. దీంతో అక్కడి జనాలు నానాఅవస్థలు పడుతున్నారు. కొంత మంది వరద బాధితులు సోమవారం వరద నీటి గుండా నడుచుకుంటూ వచ్చి స్వచ్చంధ సంస్థలు పంచుతున్న ఆహారపదార్థాలను తీసుకెళ్లుతున్న దృశ్యాలను మనం గమనించవచ్చు. ఈ వర్షకాలపు వరదలకి ఇప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు.