Home ఆఫ్ బీట్ బంగారు పెళ్లి కొడుకు… (వీడియో)

బంగారు పెళ్లి కొడుకు… (వీడియో)

Marrege

ఇస్లామాబాద్: ప్రపంచంలో చాలా మంది తమ  వివాహాలను ఘనంగా జరుపుకోవలనుకుంటారు. అందులో కొందరు ఊరంతా తమ పెళ్లి కోసమే మాట్లాడుకోవాలని భావిస్తారు. మరికొందరు ఏమైనా డిఫ్ రెంట్ గా చెద్దాం అనుకుంటారు. దాని కోసం ఏదైనా చేయాడానికి వెనకంజా వేయారు. అలాంటి పెళ్లిల్లు జరగలంటే ఫుల్ క్యాష్ పార్టీ అయి ఉండాల్సిందే… అప్పుడే చిరకాలం గుర్తుండేలా పెండ్లి చేసుకోవచ్చు. అదే విధంగా కొన్నివివాహలు చేసుకొవడం చూసే ఉంటారు. మీరు ఇప్పుడు చూడబొతున్నాపాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన ఓ బిజినెస్ మెన్ పెళ్లి వీడియో…. తన పెండ్లి అత్యంత స్పషల్ గా ఉండాలని ఏం చేశాడో చూస్తే మీరు తప్పకుండా షాక్  కు గురవ్వల్సిందే. పెళ్లి అంటే రింగులో, చైన్ లో బంగారంతో చేయించుకుంటారు. అంతకు మించి పిచ్చి ఉంటే చేతి గడియారం చేయించుకుంటారు. కానీ ఇతగాడు మాత్రం ఏకంగా  బంగారు సూట్, బంగారు బూట్లు, ఓక్కసారి ఆగండీ ఆగండీ… మెడకు టై కూడా చేయించుకున్నాడు. ఇప్పుడు చేప్పండి షాక్ అయ్యారా..? లేదా..? ఈ బిజినెస్ మెన్ పెండ్లి కొడుకు ఏకంగా 25 లక్షల పాకిస్థానీ రూపాయలు పెట్టి వీటిని  చేయించుకున్నడంటే అతిశయోక్తి కాదు.