Home తాజా వార్తలు పూంఛ్ సెక్టార్‌లో పాక్ రేంజర్ల కాల్పులు

పూంఛ్ సెక్టార్‌లో పాక్ రేంజర్ల కాల్పులు

PAK-

శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ సరిహదులోని పూంఛ్ సెక్టార్ షాపూర్‌లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు.