Friday, April 26, 2024

వినూత్నమైన కథతో…

- Advertisement -
- Advertisement -

Panchanama movie title released by Dil raju

హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్‌పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో గద్దె శివకృష్ణ, వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పంచనామ. ఈ చిత్రం టైటిల్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ “ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము”అని అన్నారు. నిర్మాతలు గద్దె శివకృష్ణ, వెలగ రాము మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నాము. ఇది ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుంది”అని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News