Home తాజా వార్తలు గోపిచంద్ ‘పంతం’ టీజర్…

గోపిచంద్ ‘పంతం’ టీజర్…

Pantham Movie Teaser Released

హైదరాబాద్: మాస్ హీరో గోపిచంద్ తాజా చిత్రం ‘పంతం’. కొత్త దర్శకుడు చక్రీ దర్శకత్వం వస్తున్న ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. వరుస పరాజయాలతో డీలా పడిన గోపించంద్ కు పంతం విజయం ఎంతో ముఖ్యం. గోపిచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపిసుందర్ స్వరాలు అందిస్తున్నాడు. సామాజిక అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. తాజాగా విడుద‌లైన పంతం టీజ‌ర్‌ మీకోసం…