Home తాజా వార్తలు ట్విట్టర్ సిఇఒగా భారతీయుడు

ట్విట్టర్ సిఇఒగా భారతీయుడు

Parag Agarwal has been appointed as Twitter CEO

 

రాజీనామా చేసిన జాక్ డోర్సీ

న్యూఢిల్లీ : సోషల్ నెట్‌వర్క్ సంస్థ ట్విట్టర్ సిఇఒ జాక్ డోర్సి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సిటిఒ) పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. డోర్సీ రాజీనామా తక్షణ మే అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది. అయితే 2022 వరకు కంపెనీ బోర్డులో డోర్సీ కొనసాగుతారని సోమవారం ట్విట్టర్ జారీ చేసిన ప్రకటనలో వెల్లడించిం ది. కంపెనీ ఫౌండర్స్ నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాను వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు డోర్సీ తన సందేశంతో తెలిపారు.

Parag Agarwal has been appointed as Twitter CEO