Home తాజా వార్తలు పరకాల రాజీనామా…!

పరకాల రాజీనామా…!

Parakala Prabhakar Resign from Government Advisor

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ రాజీనామా చేశారు. నాలుగేళ్లుగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆయన పేర్కొన్నారు. గతకొన్ని రోజులుగా తనపై కొందరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.