Home తాజా వార్తలు ఖమ్మంలో అత్యధిక పోలింగ్… హైదరాబాద్ లో అత్యల్పం

ఖమ్మంలో అత్యధిక పోలింగ్… హైదరాబాద్ లో అత్యల్పం

Voters

 

హైదరాబాద్:  తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్‌లో 71.44 శాతం, పెద్దపల్లిలో 65.43 శాతం, కరీంనగర్‌లో 69.45 శాతం, నిజామాబాద్‌లో 68.33 శాతం, జహీరాబాద్‌లో 69.67 శాతం, మెదక్‌లో 71.72 శాతం, మల్కాజ్‌గిరిలో 49.40 శాతం, సికింద్రాబాద్ 46.26 శాతం, హైదరాబాద్‌లో 44.75 శాతం, చేవెళ్లలో 53.22 శాతం, మహబూబ్ నగర్‌లో 65.39 శాతం, నాగర్ కర్నూల్‌లో 62.29 శాతం, నల్లగొండలో 74.11 శాతం, భువనగిరిలో 74.39 శాతం, వరంగల్‌లో 63.65 శాతం, మహబూబాబాద్‌లో 68.79 శాతం, ఖమ్మంలో 75.28 శాతం పోలింగ్ నమోదైంది. 

 

Parliament Elections: More Polling in Khammam