Home తాజా వార్తలు గంజాయి అక్రమ రవాణ.. వ్యక్తిపై పిడి యాక్ట్…

గంజాయి అక్రమ రవాణ.. వ్యక్తిపై పిడి యాక్ట్…

PD Actమంచిర్యాల: రామగుండం కమీషనరేట్ పరిధిలో గంజాయిని అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న వ్య‌క్తిపై పోలీసులు పిడి యాక్టు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సంగమల్లయ్యపల్లి బూరుగుచెట్టువాడకు చెందిన మహ్మద్ ర‌సూల్ రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో అక్ర‌మంగా గంజాయిని ర‌వాణా చేస్తూ పలుమార్లు పట్టుబడ్డాడు. రసూల్ కు ఎన్ని సార్లు చెప్పిన మార్పు లేక‌పోవ‌డంతో పోలీసులు అతనిపై పిడి యాక్టు న‌మోదు చేశారు.

PD Act filed on Cannabis Trafficking man in Ramagundam