Wednesday, April 24, 2024

ట్విట్టర్‌లో అలరిస్తున్న కవిత పెన్సిల్ స్కెచ్ చిత్రం

- Advertisement -
- Advertisement -

Pencil sketch Photo of Kavitha entertaining on Twitter

 

బతుకమ్మతో కవిత చిత్రాన్ని చిత్రీకరించిన వరుణ్‌కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత చిత్రాన్ని ఓ చిత్రకారుడు పెన్షిల్ స్కెచ్ వేసి ట్విట్టర్‌లో పోస్టు చేయగా నెటిజన్స్ లైక్‌లు చేస్తున్నారు. వరుణ్‌కుమార్ పెన్షిల్‌తో గీసిన ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా కల్వకుంట్ల కవితకు బహూకరించారు. వెలుగు నీడలు స్పష్టంగా అగుపించే విధంగా పెన్షిల్‌ను కుంచగా మలిచి బతుకమ్మతో ఉన్న కవిత చిత్రాన్ని వరుణ్‌కుమార్ చిత్రీకరించారు. తాను చిత్రీకరిస్తున్నప్పటి వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్టు చేయగా వేలాధిమంది కవిత అభిమానులు ఈ చిత్రాన్ని లైక్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News