Home అంతర్జాతీయ వార్తలు సియాచిన్‌లో మంచు తుఫాన్

సియాచిన్‌లో మంచు తుఫాన్

Avalancheసియాచిన్ : సియాచిన్‌లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఎనిమిది మంది సైనికులు మంచు తుఫాన్ లో చిక్కుకున్నారు. మంచు తుఫాన్ కారణంగా ఇద్దరు సైనికులు చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంచుతుఫాన్ కారణంగా సియాచిన్ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వచ్చే అవకాశం కనిపించకపోవడంతో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

People Suffer From Avalanche In Siachen