Home జనగామ జనగామ జిల్లాలో వ్యక్తి హత్య

జనగామ జిల్లాలో వ్యక్తి హత్య

Person Murder In Jangaon Distజనగామ : జనగామ జిల్లా  లింగాల ఘన్‌‌పూర్‌ మండల పరిధిలోని  నేలపోగుల గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన ఐలయ్యను అతడి ప్రియురాలు బండరాయితో కొట్టి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఐలయ్య మృతితో నేలపోగుల గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం కోసం ఐలయ్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.