- Advertisement -
బెంగళూరు : 17 సంవత్సరాల విద్యార్థినిపై ఓ కామాంధుడు ఆత్మాచారానికి పాల్పడి, హత్య చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని కలబురగి శివార్లలోని కోటనూర పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. సునీతా హేమచంద (17) అనే విద్యార్థినిపై విజయకుమార రాథోడ్ (45) అనే వ్యక్తి అనంతరం ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అ తర్వాత ఆమె చున్నీతోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హతురాలు నిందితుడిని మేనకోడలవుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -