Thursday, March 28, 2024

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

- Advertisement -
- Advertisement -

Petrol and Diesel price reduction in India

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధరపై 17 పైసలు, లీటర్ డీజిల్‌ ధరపై 18 పైసల చొప్పున దేశీయ చమురు కంపెనీలు తగ్గించాయి. దీంతో హైదరాబాద్‌ నగరంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.105.23 ఉండగా, లీటర్ డీజిల్‌ ధర రూ.96.66కు తగ్గింది.

Petrol and Diesel price reduction in India

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News