Home జాతీయ వార్తలు వాహనదారులకు స్వల్ప ఊరట

వాహనదారులకు స్వల్ప ఊరట

Petrol-bunks-closedఢిల్లీ : కొత్త ఏడాది సందర్భంగా వాహనదారులకి స్వల్ప ఊరట లభించింది. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. లీటర్ పెట్రోల్ పై 63 పైసలు, లీటర్ డీజిల్ పై రూ. 1.06 తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమలు లోకి రానున్నాయి.