Home తాజా వార్తలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

petrolన్యూఢిల్లీ: చమురు కంపెనీలు నూతన సంవత్సరం తొలి రోజు వాహనదారులకు చేదు వార్తను అందించాయి. మరోసారి  పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. లీటర్ పెట్రోల్ పై రూ. 1.29, లీటర్ డీజిల్ పై 97 పైసలు పెంచినట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి.