Home జాతీయ వార్తలు మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol And Diesel

 

హైదరాబాద్: వరుసగా ఆరవ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సోమవారం పెట్రోల్ ధర లీటరుకు 31 పైసలు పెరుగగా డీజిల్ ధర లీటరుకు 21 పైపలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.57, డీజిల్ ధర రూ. 72.96 ఉన్నాయి. అమరావతిలో పెట్రోల్ ధర రూ. 78.01 ఉండగా డీజిల్ ధర రూ. 72.14 ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ. 78.14 ఉండగా డీజిల్ ధర రూ. 72.20 ఉంది.

Petrol, Diesel prices raised in India
Petrol, Diesel prices raised, Petrol, Diesel rate sores up continuously for the sixth day,