Home తాజా వార్తలు అనురాధ మీనన్‌తో పిజ్జా కొత్త ప్రచారం

అనురాధ మీనన్‌తో పిజ్జా కొత్త ప్రచారం

Pizza new campaign with anuradha menon

 

న్యూఢిల్లీ : పిజ్జా హట్ తన మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్ అనురాధా మీనన్‌తో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ‘దిల్ ఖోల్ కే’ విలువను అందించే డెలివరీ ఫస్ట్ బ్రాండ్‌గా సంస్థ తనను తాను రీబ్రాండ్ చేయాలని లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ డెలివరీ మోడల్‌ను ప్రత్యామ్నాయంగా గతేడాది సంస్థ నిర్ణయించుకుంది. హోం డెలివరీ నుంచి సంస్థకు 60 శాతం ఆదాయం వచ్చింది.

Pizza new campaign with anuradha menon