Thursday, April 25, 2024

అబూధాబీలో కూలిన విమానం.. ఇద్దరు పైలట్లుసహా నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Plane crashes in Abu Dhabi Four were killed, including two pilots

 

అబూధాబీ: శనివారం యుఎఇ రాజధాని అబూధాబీలో ఓ అంబులెన్స్ విమానం ప్రమాదవశాత్తు కూలడంతో ఇద్దరు పైలట్లు, ఓ డాక్టర్, ఓ నర్స్ మృతి చెందారు. మృతుల్లో శిక్షణ పొందుతున్న పైలట్ ఖామిస్ సయీద్, లెఫ్టినెంట్ పైలట్ నసీర్ మహ్మద్, డాక్టర్ షహీద్ ఫరూక్ గులామ్, నర్స్ జోయెల్ మింటో ఉన్నారు. పైలట్లిద్దరూ ఎమిరేట్స్‌కు చెందినవారు కాగా, డాక్టర్ గులామ్,నర్స్ మింటోలది ఏ దేశమో తెలియదని స్థానిక మీడియా పేర్కొన్నది. మృతులకు అబూధాబీ పోలీస్‌శాఖ శ్రద్ధాంజలి ఘటించింది. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News