Saturday, April 20, 2024

దేవెగౌడతో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

PM Modi Meeting with Ex PM Deve Gowda

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పార్లమెంట్‌లో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడతో సమావేశమయ్యారు. మన మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడతో పార్లమెంట్‌లో నేడు సమావేశమయ్యానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సోమవారం నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా సమావేశాలు వాయిదా పడుతున్నాయి.

PM Modi Meeting with Ex PM Deve Gowda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News