Friday, April 19, 2024

రేపటినుంచి సుప్రీంకోర్టు న్యాయవాదులకు టీకా..

- Advertisement -
- Advertisement -

SC seeks Centre's reply on plea for transfer of PILs on uniform marriage age

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయవాదులకు మంగళవారం నుంచి కరోనా టీకాలు వేయనున్నారు. అయితే, కోవ్యాక్సిన్ లేదా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లలో ఏదైనా ఎంపిక చేసుకునే అవకాశం న్యాయవాదులకు కల్పించారు. న్యాయవాదులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా టీకాలు వేయనున్నారు. ప్రభుత్వం గుర్తించిన ఏ ఆసుప‌త్రిలోనైనా వారు కరోనా వ్యాక్సిన్లు వేసుకునే విధంగా అవకాశమిచ్చారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం కరోనా టీకాను వేయించుకున్నారు.

PM Modi took Covaxin Vaccine in AIIMS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News