Home తాజా వార్తలు ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ

ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ

PM-Modi

న్యూఢిల్లీ: మూడు దేశాల పర్యటనను ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్ దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.