Friday, March 29, 2024

మార్కెట్లోకి పోకో ఎక్స్3 ప్రో

- Advertisement -
- Advertisement -

Poco X3 Pro Launched in India

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తాజాగా స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్3ను మార్కెట్లోకి విడుదల చేసింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860, యుఎఫ్‌ఎస్ 3.1, వేగవంతమైన మొబైల్ స్టోరేజ్, ఉత్తమ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. రూ.20,000 కన్నా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. 6జిబి + 128జిబి వేరియంట్ రూ.18,999, 8జిబి + 128జిబి వేరియంట్ రూ.20,999 కు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.

Poco X3 Pro Launched in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News