Thursday, April 25, 2024

ట్రెండీగా, యూత్‌ఫుల్‌గా…

- Advertisement -
- Advertisement -

రమణ హీరోగా సిఎల్‌ఎన్ మీడియా నిర్మించిన ‘పాయిజన్’ మూవీలోని మ్యాడ్ సాంగ్‌ను హీరో శ్రీకా ంత్ విడుదల చేశారు. ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ముంబయ్, పూణే,లోనావాలా, హైదరాబాద్ వంటి సిటీలలో డిఫరెంటు లొకేషన్లలో భారీగా చిత్రీకరించడం జరిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “మ్యాడ్ సాంగ్ సూపర్‌గా ఉంది. చాలా ట్రెండీగా, యూత్‌ఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. పాయిజన్ మూవీ పెద్ద హిట్ కావాలి”అని అన్నారు. డైరెక్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News