Friday, April 26, 2024

కల్వకుర్తిలో డికె అరుణ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Police Arrested dk aruna in kalwakurthy

వనపర్తి: భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్  ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బిజెపి శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుంది. తనను వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో అమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను ఉప్పునూతల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం

Police Arrested dk aruna in kalwakurthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News