Home తాజా వార్తలు ముగ్గురు మావోయిస్టులు అరెస్టు

ముగ్గురు మావోయిస్టులు అరెస్టు

Three Maoists Arrest

 

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో సోమవారం పోలీసులు ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు. జిల్లా ఎస్ పి సునీల్‌ దత్‌ తెలిపిన వివరాల ప్రకారం… మావోయిస్టుల నుంచి పేలుడు సామాగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, వారికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Police arrested three Maoists in Bhadradri Kothagudem