Home తాజా వార్తలు పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు

పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు

police arrested two maoists in warangal

హైదరాబాద్: ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన సంఘటన వరంగల్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దండకారుణ్య జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, కొరియర్ ను అరెస్టు చేశారు. కోవిడ్-19 చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన గడ్డం మధుకర్, వినయ్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

police arrested two maoists in warangal