Friday, April 19, 2024

బీహార్ అసెంబ్లీలో విపక్షాల ఎంఎల్‌ఎలపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

Police attack on opposition MLAs in Bihar Assembly

 

పాట్నా : బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షాల ఎంఎల్‌ఎలపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌గా మారింది. వారెంట్ లేకుండా అరెస్టు చేయడంతోపాటు పోలీసులకు మరికొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించే బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్లు 2021 ను ప్రతిపక్ష పార్టీల ఎంఎల్‌ఎలు తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశ పెట్టడానికి ప్రయత్నించగా బిల్లు ప్రతులను ఆర్‌జెడి ఎంఎల్‌ఎలు చింపేశారు. ఆరోజు రభసతో అసెంబ్లీ సమావేశం మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం కూడా గందరగోళం ఏర్పడడంతో ఆయా ఎంఎల్‌ఎలను బయటకు పంపేయాలని స్పీకర్ ఆదేశించడంతో రభస ఏర్పడి చివరకు పోలీసుల దాడికి దారి తీసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News