Home తాజా వార్తలు మలక్‌పేటలో కార్డన్ సెర్చ్

మలక్‌పేటలో కార్డన్ సెర్చ్

breaking newsహైదరాబాద్ : పోలీసులు బుధవారం మలక్‌పేట్‌లోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సెర్చ్‌లో డాక్యుమెంట్లు లేని 60 వాహనాలు, 5 ఆటోలు సీజ్ చేశారు. ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సెర్చ్‌లో 150 మంది పోలీసుల పాల్గొన్నారు