Home తాజా వార్తలు నల్లగొండలో కార్డెన్ సెర్చ్…

నల్లగొండలో కార్డెన్ సెర్చ్…

Corden-scerch

నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో, మిర్యాటగూడలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. నల్లొండ పట్టణంలోని రాంనగర్ చేపట్టిన సెర్చ్ లో డాక్యుమెంట్లు లేకుండా ఉన్న 22 బైక్ లు, 13 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డలో డిఎస్పి శ్రీనివాస్ నేతృత్వంతో పోలీసులు సోదాలు జరిపారు. ఈ క్రమంలో 116 బైక్ లు, 16 ఆటోలు, ఒక కారును స్వాధీనం పరుచుకున్నారు.