Home తాజా వార్తలు జహీరాబాద్‌లో కార్డన్ సెర్చ్

జహీరాబాద్‌లో కార్డన్ సెర్చ్

Cordon Searchసంగారెడ్డి: జహీరాబాద్ రామ్‌నగర్‌లో పోలీసులు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అదనపు ఎస్ పి మహేందర్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది ప్రతి ఇంటిని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలులేని 25 బైక్‌లు, 5 ఆటోలు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

Police Cordon Search in Zaheerabad Ramnagar