Home జాతీయ వార్తలు సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

Police Rides on Prostitution House

పాట్నా : బిహార్‌లోని కతిహార్‌లో ఓ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ క్రమంలో ముగ్గురు మైనర్ బాలికలు సహా 32మందిని పోలీసులు అరెస్టు చేశారు. కతిమార్‌లోని గులాబ్ బాగ్ ప్రాంతంలో కొంతకాలంగా వ్యభిచారం జరుగుతోంది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఆదివారం ఉదయం దాడులు చేశారు. ఈ దందాలో ప్రముఖుల పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టు అయిన వారిని విచారిస్తున్నామని, త్వరలోనే వీరిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

Police Rides on Prostitution House