Friday, March 29, 2024

ఎర్రబెల్లి దయాకర్ రావు కారు తనిఖీ

- Advertisement -
- Advertisement -

 

మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారును పోలీసులు తనిఖీలు చేశారు. తొర్రూరు నుంచి కొడకండ్ల వైపు వెళ్తున్న మంత్రి కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు.మంత్రి కారును పోలీసులు ఆపగానే  తన కారును పోలీసులు తనిఖీ చేయనివ్వాలని తన భద్రత సిబ్బందికి సూచించారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాను సహకారిస్తానని మంత్రి పోలీసులతో తెలిపారు.

 

Police Search in errabelli dayakar rao Car in MBBD

 

Police Search in errabelli dayakar rao Car in MBBD

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News