Home జాతీయ వార్తలు పంజాబ్ ట్రక్కు నుంచి గంజాయి స్వాధీనం : డ్రైవర్ అరెస్టు

పంజాబ్ ట్రక్కు నుంచి గంజాయి స్వాధీనం : డ్రైవర్ అరెస్టు

marijuana plants

 

బనీహల్: జమ్ముకశ్మీర్ రాంబన్ జిల్లాలో శనివారం పంజాబ్‌కు చెందిన వ్యక్తి ట్రక్కు నుంచి 350 కిలోల గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. బనిహల్ లోని టి చౌక్ వద్ద జాతీయ రహదారి వద్ద ఈ అరెస్టు జరిగింది. పంజాబ్ లోని నౌషెరా గ్రామానికి చెందిన డ్రైవర్ బల్జీత్ కుమార్‌గా గుర్తించారు. ఈలోగా ఇద్దరు వ్యక్తులను మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడ్డారు. వీరిలో ఒకరి నుంచి వంద గ్రాముల చరస్, మరొకరి నుంచి డైయాజెపమ్, ట్రమడోల్ ఇంజెక్షన్లు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.

Police Seized of marijuana plants from Punjab truck