Thursday, April 25, 2024

గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిపై పోలీసుల కాల్పులు

- Advertisement -
- Advertisement -

Police shooting suspect in gang rape case

కర్నాటక: కస్టడీలో ఉన్న నిందితుడు పోలీసుల దాడికి యత్నించాడు. బెంగళూరులో గ్యాంగ్ రేప్ కేసు నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. కస్టడీలో ఉన్న  నిందితుడు షాబుల్ పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. దీంతో రేప్ కేసులో నిందితుడిగా ఉన్న షాబుల్ పై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. బంగ్లా మహిళపై సామూహిక అత్యాచారం కేసులు షాబూల్ అరెస్టు అయ్యాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Police shooting suspect in gang rape case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News