Home తాజా వార్తలు నగరంలో160 కిలోల వెండి పట్టివేత

నగరంలో160 కిలోల వెండి పట్టివేత

Police Siezed 160 kgs Silver In Hyderabad

హైదరాబాద్ : నిర్బంధ తనిఖీలలో భాగంగా 300 మంది పోలీసులు పాత బస్తీలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఫలక్‌నుమాలో 31 మంది వడ్డీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ తనిఖీల్లో వ్యాపారుల వద్ద నుంచి రూ.1.5 లక్షలు నగదుతోపాటు 160 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి రూ.2 కోట్ల విలువైన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.