Home జాతీయ వార్తలు మహిళా కానిస్టేబుల్‌పై పోలీస్ అత్యాచారం

మహిళా కానిస్టేబుల్‌పై పోలీస్ అత్యాచారం

Police woman accused the constable of raping her

 

గోండా (యుపి) : ఉత్తర ప్రదేశ్ గోండా జిల్లాలో ఈనెల 10న మహిళా కానిస్టేబుల్‌పై తోటి పోలీస్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన రూమ్ చూపిస్తానన్న నెపంతో తనను నిందితుడు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌పి శైలేష్ కుమార్ పాండే చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. బాధితురాలిని వైద్య పరీక్షకు పంపారు.

Police woman accused the constable of raping her