Home జాతీయ వార్తలు రాజస్థాన్‌లో 44.62 శాతం… జమ్మూలో 0.97 శాతం

రాజస్థాన్‌లో 44.62 శాతం… జమ్మూలో 0.97 శాతం

 Lok Sabha Elections

 

ఢిల్లీ: లోక్ ఎన్నికలలో ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఐదో విడతలో ఏడు రాష్ట్రాలలో 51 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల జరుగుతున్నాయి. పది గంటల వరకు రాజస్థాన్‌లో (44.62) పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఐదో విడత పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి సిటీ మాంటెస్సీరీ కళాశాలలో ఓటు వేశారు. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

Polling Details in Fifth Phase Lok Sabha Elections

రాష్ట్రాల పోలింగ్ శాతం వివరాలు: (పది గంటల వరకు)

రాజస్థాన్: 44.62 శాతం
ఉత్తర ప్రదేశ్: 14%
పశ్చిమ బెంగాల్: 16.56% 
బిహార్: 11.51% 
జమ్ము కశ్మీర్: 0.97%
ఝార్ఖండ్: 13.46%
మధ్యప్రదేశ్: 12.86%