Home జాతీయ వార్తలు మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Elections

 

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశ వ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు, 2 పార్లమెంట్ స్థానాలకు కూడా ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ లో సాయంత్రం 6 గంటల వరకు మహారాష్ట్రలో 55.35 శాతం, హర్యానాలో 61.62 శాతం పోలింగ్ నమోదైంది. దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లో 54.85 శాతం నమోదైంది.

Polling over to Maharashtra, Haryana assembly elections