Home తాజా వార్తలు అందాలు అదరహో

అందాలు అదరహో

Pooja Hegde

 

ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా దూసుకుపోతున్న హీరోయిన్ పూజాహెగ్డే. ఈ భామ ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. అయితే తాజాగా పూజా హెగ్దే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఈ బ్యూటీ అందాలొలకబోస్తూ ఆకట్టుకుంటోంది. మెడలో ధరించిన భారీ నెక్లెస్, చెవులకు గుండ్రని పెద్ద చెవి దుద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్‌గానే ఉంది. ఒక చేతికి నిండుగా గాజులు ధరించింది. ఉంగరాలు కూడా ఉన్నాయి. ఇంకో చేతిని ఊరికే అలా వదిలేసింది. డ్రెస్‌కి మ్యాచింగ్ ఐ షేడ్స్ వేసి మురిపిస్తోంది పూజాహెగ్డే.

Pooja Hegde in Hot Look