Saturday, April 20, 2024

చెఫ్ గా మారిన హాట్ బ్యూటీ పూజా

- Advertisement -
- Advertisement -

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు బిజీబిజీగా ఉండే సినీ తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇందులో కొంతమంది తారలు సరదాగా కుంటుంబ సభ్యలతో, పెంపుడ జంతువులతో గుడుపుతుండగా, మరికొంతమంది కొచెన్ లోకి దూరిపోయి తమకు ఇష్టమైన వంటలను స్వయంగా వండుకొని తింటున్నారు. తాజాగా హాట్ బ్యూటీ పూజా హెగ్డే కూడా చెఫ్ గా మారింది. తనకు ఇష్టమైన క్యారెట్ హల్వా తయారు చేసి రుచి చూసింది పూజ. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ హాట్ బ్యూటీ.

Pooja Hegde Make Carrot Halwa During Quarantine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News