Thursday, April 25, 2024

పోప్ ఫ్రాన్సిస్‌కు క్యాన్సర్ లేదు: వాటికన్

- Advertisement -
- Advertisement -

Pope Francis is not cancer: Vatican

రోమ్: పోప్ ఫ్రాన్సిస్(84) పెద్ద ప్రేగు కుంచించుకుపోయింది, అయితే, క్యాన్సర్ అందుకు కారణం కాదని వాటికన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఫ్రాన్సిస్ పెద్ద ప్రేగుకు సర్జరీ నిర్వహించారు. తొలగించిన భాగాన్ని పరీక్షలకు పంపించగా క్యాన్సర్ లేదని తేలిందని వాటికన్ అధికారిక ప్రతినిధి మట్టియోబ్రూనీ తెలిపారు. పెద్దప్రేగులో వాపు, మచ్చలు ఏర్పడటంతో ఆపరేషన్ ద్వారా కొంద భాగాన్ని తొలగించారు. రోజువారీగా ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితిపై వాటికన్ వివరాలు ఇస్తోంది.

Pope Francis is not cancer: Vatican

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News