Friday, April 19, 2024

పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా

- Advertisement -
- Advertisement -

Postponement of acceptance of TS Polycet application

 

మనతెలంగాణ/హైదరాబాద్ : పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి సి.శ్రీనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షను జూన్ 12వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించాలని, మే 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించాలని గతంలో షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల దృష్టా ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు కార్యదర్శి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News