Home తాజా వార్తలు కోడిగుడ్ల వాహనం బోల్తా

కోడిగుడ్ల వాహనం బోల్తా

BREAKINGరంగారెడ్డి: జిల్లాలోని మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద ఔటర్‌రింగు రోడ్డుపై కోడిగుడ్లతో వెళ్తున్న బోలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రగాయాలపాలైనట్లు తెలుస్తోంది. చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శంషాబాద్ నుంచి అంబర్‌పేట్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.