Wednesday, April 24, 2024

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

- Advertisement -
- Advertisement -

power-cuts

మాదాపూర్: ఇజ్ఞత్‌నగర్ 11కెవి సబ్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ వైర్లకు చెట్ట కొమ్మలు తాకకుండా వాటిని కొట్టి వేయడం జరుగుతుందని, అందుకు మంగళవారం ఉదయం 9గంటల నుంచి మధ్యహ్నం 1 గంట వరకు విద్యుత్ నిలిపివేయడం జరుగుతుందని ఎఈ పవిత్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గౌసియా కేఫ్, ముస్లిం బస్తీ, వీకర్ సేక్షన్ కాలనీ, న్యాక్ రోడ్, శిల్పా హిల్స్, ఇజ్ఞత్‌నగర్, హైటెక్స్,ఖానామెట్ రోడ్డు, సర్వే ఆఫ్ ఇండియా 11 కెవి పరిధిలో మధ్యహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5ః30 గంటల వరకు సబ్ స్టేషన్ వెనుకాల, అయ్యప్ప సొసైటీ ఆఫీస్ రోడ్డు, విజయలక్ష్మి సూపర్ మార్కెట్, సర్వే ఆఫ్ ఇండియా తదితర ప్రాంతాలలో విద్యుత్ నిలిపివేయడం జరుగుతుందన్నారు.

Power Cut Information in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News