Saturday, April 20, 2024

ఒకేసారి రెండు సినిమాలు

- Advertisement -
- Advertisement -

Adipurush as a visual treat

ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ మోస్ట్ వాంటెడ్ హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారాడు. ఈ స్టార్ హీరో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా డు. మొత్తం నాలుగు సినిమాలు లైన్‌లో ఉండగా వీటిలో మూడు చిత్రాలు షూట్ లో ఉన్నాయి. అలాగే వాటిలో ఇప్పుడు రెండు సినిమాలు హైదరాబాద్‌లోనే షూటి ంగ్ కానున్నాయని తెలిసింది. వాటిలో ఇప్పటికే ‘ఆదిపురుష్’ షూట్ ఫిక్స్ కాగా మరో సినిమా షూటింగ్‌లో కూడా ప్రభాస్ ఒకేసారి పాల్గొననున్నాడని సమాచారం. అదే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశా ంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. ఈ చిత్రం షూటింగ్ కూడా హైదరాబాద్‌లోనే జరుగనుంది. ఈ రెండు చి త్రాల షూట్‌లో ప్రభా స్ ఒకేసారి పాల్గొనున్నాడట. మొత్తానికి మాత్రం ప్రభాస్ ఇలా ంటి సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడా తగ్గడంలేదని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News