Thursday, March 28, 2024

థియేటర్ వద్ద తోపులాట.. గాయపడ్డ మహిళా గర్భవతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఆర్ టిసి క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద ఓ మహిళ గర్భవతికి గాయం అయ్యింది. సోమవారం అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా చూడటానికి గోల్నాక కు చెందిన జ్యోతి అనే మహిళ గర్భవతి థీయేటర్ కు వచ్చింది. టికెట్ కోసం మహిళా క్యూలైన్లలో నిలుచున్న సమయంలో భారీగా వచ్చిన మహిళలు నెట్టుకోడంతో గుర్తు తెలియని వ్యక్తి మోచేయి కడుపులో తాకింది. దీంతో జ్యోతి నిప్పితో విలవిల లాడింది. సమాచారం అందుకున్న పోలీసులు 108 వాహనానికి ఫోన్ చేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Pregnant Woman injured at sandhya theatre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News